Trump: ట్రంప్‌నకు పుతిన్ ఫోన్ కాల్.. 12 h ago
8K News-11/03/2026 పశ్చిమాసియా సంక్షోభంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్‌లో వారి అభిప్రాయాలు పంచుకున్నారు. వారిద్దరి మధ్య దాదాపు గంటపాటు సంభాషణ జరిగింది. ఇరాన్ – అమెరికా, ఉక్రెయిన్ – రష్యా సంఘర్షణలపై చర్చించినట్లు రష్యా విదేశాంగ విధాన ప్రతినిధి యూరీ ఉషకోవ్ వెల్లడించారు. ట్రంప్, పుతిన్ మధ్య సంభాషణ స్వేచ్ఛాయుతంగా, నిర్మాణాత్మకంగా చర్చ జరిగినట్టు ప్రకటించారు.